List your Packers & Movers business
slots left
First 50 movers get 1 year listing FREE!
మొదటి 50 Packers & Movers కి ఒక సంవత్సరం listing పూర్తిగా ఉచితం. Slots అయిపోకముందే register చేయండి!
Form fill చేయడం కష్టమా? WhatsApp చేయండి – మేమే మీ ad post చేస్తాం.
slots left
First 50 movers get 1 year listing FREE!
మొదటి 50 Packers & Movers కి ఒక సంవత్సరం listing పూర్తిగా ఉచితం. Slots అయిపోకముందే register చేయండి!
Why list your business on PAMAOI?
రోజుకి ₹1 కూడా కాదు – సంవత్సరం మొత్తం కొత్త customers.
Customers WhatsApp you
కస్టమర్లు నేరుగా మీకే Call / WhatsApp చేస్తారు.
Quote requests in your city
మీ city లో ఎవరు quote అడిగినా – మీ WhatsApp & email కి వెంటనే వస్తుంది.
No commission per lead
ఒక్కసారి plan తీసుకుంటే చాలు – ఒక్కో enquiry కి extra charge లేదు.
Your own business page
Logo, photos, services, prices, reviews – మీ సొంత website లాగే.
26+ cities & routes
Vijayawada → Hyderabad లాంటి route searches లో మీ ad కనిపిస్తుంది.
Goes live fast
Payment verify అయిన వెంటనే మీ ad live – renew reminder కూడా పంపుతాం.
3 steps to go live · 3 steps లో మీ ad live
Sign up
పేరు, mobile, email తో account create చేయండి – 1 నిమిషం.
Add your business
Business name, cities, services, photos add చేయండి.
Pay ₹299 by UPI
PhonePe / GPay / Paytm తో pay చేయండి – verify అయిన వెంటనే live.
Busy? We will list your business for you.
మీ business details & photos WhatsApp లో పంపండి – మా team మీ ad తయారు చేస్తుంది.
Questions · సందేహాలు
Is ₹299 for one full year?
అవును. ₹299 కి 365 రోజులు మీ ad live లో ఉంటుంది. Expiry కి 7 రోజుల ముందు reminder వస్తుంది.
Do you take commission on each enquiry?
లేదు. Plan amount మాత్రమే. Customers మీకు నేరుగా call / WhatsApp చేస్తారు – deal పూర్తిగా మీదే.
How do I get quote requests?
మీ city లో customer quote form fill చేస్తే, అతని పేరు & mobile number మీ WhatsApp & email కి వెంటనే వస్తాయి.
Can I list in more cities?
Basic లో 2 cities, Premium లో 6 cities, Featured లో అన్ని cities. Premium & Featured ads city pages లో పైన కనిపిస్తాయి.
Can I edit my ad later?
అవును. My Account లోకి login అయ్యి ఎప్పుడైనా photos, prices, cities మార్చుకోవచ్చు.